జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశంనకు హాజరైన ఇంచార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశంనకు హాజరైన ఇంచార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశం. హాజరైన ఇంచార్జి నల్గొండజిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాయింట్స్*
*ఈనెల 28 నుండి 6 వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన నిర్వహిస్తున్నాం.
* రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహణ.
*ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సా.5 గంటల వరకు నిర్వహణ
Comments
Post a Comment