*శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*
*శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*
ఎల్బీనగర్ నియోజకవర్గం సాయి నగర్ నాగోల్ డివిజన్ లో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. స్వామి దీవెనలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిండుగా ఉండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి అయ్యప్పను కోరుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఈ కార్యక్రమంలో ఇలాయిపల్లి కిరణ్ మరియు పిల్లాయిపల్లి నర్సింగరావు మరియు దళిత సంఘం నాయకులు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు .
Comments
Post a Comment