రవాణా శాఖ లో తోలుమందం అధికారి ఓ అక్రమ .... రావు!!
రవాణా శాఖ లో తోలుమందం అధికారి అక్రమ .... రావు!!
STA కార్యాలయం లో Ao గా పని చేస్తున్న అధికారిపై తన అధికార మదం తో బూతులు తిట్టిన మోనార్క్.
........ కొడకా అంటూ ఎదురుగా వస్తుంటే కూడా విష్ చేయవారా…..అంత బలిసిపోయిందా అంటూ రెచ్చిపోయిన ఓ ...రావు.
వెంటనే అతని పై ఫయర్ అయి…..ట్రిబునల్ కు ట్రాన్స్ఫర్.
మరో ఘటన లో తన చాంబర్ కు వచ్చి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిందని ఓ మహిళ ఉద్యోగి పై చిందులు. వెంటనే సస్పెండ్ చేయాలని పట్టుబట్టిన ప్ర బుద్దుడు. ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ పై ఒత్తిడి. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం మని చెప్పిన కమీషనర్. సార్ నేను ఏమి తప్పు చేయలేదు నన్ను క్షమించండి అంటూ కాళ్లు పట్టుకోని బోరున ఏడ్చిన మహిళా ఉద్యోగి. నేను ఏ రికార్డులు చేయలేదు నన్ను వదలి పెట్టండి అంటూ ప్రాధేయపడ్డ బాధితురాలు.
కొంచం కూడా కనికరం చూపని ఓ....రావు అనుచరులు. దౌర్జన్యంగా తన మొబైల్ ఫోన్ సీజ్ చేసి సస్పెండ్ చేసే దాకా కదలని ఆ...రావు అనుచరులు. ఇప్పటికి తన మొబైల్ ఇవ్వని అధికారి. సెల్ ఫోన్ లో రికార్డ్ అయిన విషయాన్ని బయట పెట్టని అధికారులు.
మరో మహిళా అధికారిని కి బెదిరింపులు. తన మాట వినలేదని అధికారిని ట్రిబునల్ కు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు. చేసేది ఏమి లేక కృంగిపోతూ ఉద్యోగం చేసిన మహిళా ఉద్యోగి. ఉద్యోగం చేస్తూ ఆఖరుకి రిటైర్‌మెంట్.
తనకు ప్రమోషన్ రాలేదని SC, ST కమీషన్ ను ఆశ్రయించిన ఓ AO. నా మీదే Sc, ST కమీషన్ లో ఫిర్యాదు చేస్తావా అంటూ బెదిరింపులు.
మానసికంగా, శరీరకంగా కృంగి పోయిన అధికారి. గత 8 నెలలుగా రవాణా శాఖ కార్యాలయానికి రాని AO.
వస్తే ఏమి చేస్తారో అనే భయం. ఏదొ దాంట్లో ఇరికించి తనను సస్పెండ్ చేయిస్తారని రవాణాశాఖ మెట్లు ఎక్కని అధికారి.
ఓహో ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి.
Comments
Post a Comment