ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి*
*ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి*
*స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.*
ప్రజావాణి కార్యక్రమం లో ప్రజల నుండి అందిన దరఖాస్తులు
సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా అధికారులను సమావేశ పరచి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు,
రెవెన్యూ, పశు సంవర్థక శాఖ,సర్వే ఆండ్ ల్యాండ్ రికార్డ్స్, డి.అర్.డి. ఓ, వివిధ శాఖలకుదరఖాస్తులు అంద చేశారు.
Comments
Post a Comment