*అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*
*అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*
రామంతపూర్ లోని సాయి స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ జరిగింది ఈ మహా పడిపూజ లో తెలంగాణ టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు సుభిక్షంగా ఉండాలని అయ్యప్ప స్వామిని దండం పెట్టుకోవడం జరిగిందని అయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సాయి స్వామి గౌతమ్ కన్నె స్వామి తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ప్రశాంత్ గౌడ్ మరియు చాలామంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు .
Comments
Post a Comment