శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు
*శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు*
44 పేజీల పూర్తి వివరాలు క్రింది లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు
https://drive.google.com/file/d/17gwZf1kVLC1lRFNPfGPXfNd4_u5NuHRa/view?usp=drivesdk
తెలంగాణ బడ్జెట్కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉంది.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉంది
2014- 15 లో అప్పు 72,658 కోట్లు
ప్రస్తుతం 6, 71, 757 కోట్లకు అప్పు పెరిగింది
అది పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు
రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగింది
రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్ళింది.
దీంతో పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గింది.
2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది.
ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గింది
విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది.
రోజువారి ఖర్చులకు కూడా ఆర్బిఐ పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది
2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది
బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం.
తాము 6 గ్యారంటీలను అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నాము.
అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశాం
ఇది కూడా చదవండి.
లేబర్ హాలిడేస్ విడుదల చేసిన ప్రభుత్వం
https://www.gudachari.page/2023/12/2024_20.html
A petition has been filed in the High Court to arrest Hero Nagarjuna, who is the host of the Bigg Boss show.
https://www.gudachari.page/2023/12/a-petition-has-been-filed-in-high-court.html
Comments
Post a Comment