ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనబోజనాల కార్యక్రమం లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా.
ఆర్యవైశ్య మహాసభ అధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనబోజనాల కార్యక్రమం లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా.
హైదరాబాద్ ట్యాంకబండ్ లోని సంజీవని పార్క్, వద్ద ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనబోజనాలకు , మియాపూర్ Naren Garden లో ఆర్య vyshya ఐక్య వేదిక ,మనికొండ ఆర్య vyshya సంఘం ఆధ్వ్యంలో జరిగిన కార్తీక వనభోజనాలు కార్యక్రమంలో హాజరైన మాజీ టూరిజం ఛైర్మెన్ ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా.
Comments
Post a Comment