ఘనంగా వై ఆర్ పీ ఫౌండేషన్ ఫౌండర్ వెలిశాల రవి ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు
ఘనంగా వై ఆర్ పీ ఫౌండేషన్ ఫౌండర్ వెలిశాల రవి ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు
చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో వై ఆర్ పీ ఫౌండేషన్ ఫౌండర్ వెలిశాల రవి ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఇట్టి కార్యక్రమంలో yrp ట్రస్ట్ ఇంఛార్జి యమ దయాకర్ పిల్లలకు షర్ట్స్ ఫ్రూట్స్ సాప్ట్ డ్రింక్స్ అందజేసారు. కార్యక్రమం లో మునిసిపల్ కౌన్సిలర్ యమా కవిత, బొమ్మ పాల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
కేక్ కటింగ్
వై ఆర్ పీ ఫౌండేషన్ ఫౌండర్ ఎలిశాల రవి ప్రసాద్ పుట్టిన రోజు సందర్బంగా నల్గొండ జిల్లా వై ఆర్ పీ ఫౌండేషన్ కన్వీనర్ యామ దయాకర్ మరియు వార్డు కౌన్సిలర్ కవిత గారు నల్గొండ వై ఆర్ పీ యూత్ అందరు కలిసి కేక్ కటింగ్ చెయ్యడం జరిగింది.
అల్పాహారం పంపిణీ
ఈరోజు వై ఆర్ పి ఫౌండేషన్ ఫౌండర్ ఎలీషాల రవి ప్రసాద్ బర్త్ డే సందర్భంగా లైన్స్ క్లబ్ తో వై ఆర్ పి ఫౌండేషన్ కన్వీనర్ యామ దయాకర్ గొల్లగూడ హాస్పిటల్ లో సుమారు 400 మంది పేషెంట్ అటెండర్లకు అల్పాహారం పంపిణీ చేశారు.
Comments
Post a Comment