పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ కలసిన ప్రకృతి వ్యవసాయ రైతు అంజిరెడ్డి, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్
పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ కలసిన ప్రకృతి వ్యవసాయ రైతు అంజిరెడ్డి, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్
హైదరాబాద్ : భారతదేశంలో ప్రకృతి వ్యవసాయ పితామహుడు, పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా శ్రీ రామచంద్ర మిషన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయ రైతు అంజిరెడ్డి, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్ లు సుభాష్ పాలేకర్ ను కలిసి ఆశీర్వాదములు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయము చేస్తున్న కృషికి అంజిరెడ్డి ని పాలేకర్ అభినందించారు.
Comments
Post a Comment