సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలసిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలసిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఆయన భార్య, ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, ఈరోజు 10, జన్‌పథ్‌లో గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ ని మరియు శ రాహుల్ గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మరియు ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్లి లోక్ సభ స్పీకర్,
ఓం బిర్లాకు లోక్‌సభకు ఉత్తమ్ కుమార్ రెడ్డ రాజీనామా సమర్పించారు.
Comments
Post a Comment