15న RSS సంక్రాంతి ఉత్సవము


 

15న RSS సంక్రాంతి ఉత్సవము

నల్గొండ: 

ఈ నెల 15న  సోమవారం  రాష్ట్రీయ స్వయం సేవక్ అధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవము నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవము నల్గొండ ఎస్. పి. అర్ స్కూల్ ల్లో ఉదయం 8 గంటలకు నిర్వహించ బడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రధాన వక్త గా దక్షణ మధ్య క్షేత్ర సహా క్షేత్ర ప్రచారక్ శ్రీ రామ్ భారత్ జీ, ముఖ్య అతిథిగా డా . వై వి. రాజశేఖర్ రెడ్డి గార్లు పాల్గొంటారని, కార్యక్రమం ప్రారంభ నికి 10 నిమిషాల ముందుగా రావలసిందిగా వారు కోరారు. 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్