స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ హైద్రాబాద్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫ్ జాయ్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో విమలా దేవి చిత్రాలు
స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ హైద్రాబాద్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫ్ జాయ్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో విమలా దేవి చిత్రాలు
స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ హైద్రాబాద్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫ్ జాయ్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ శుక్రవారం 26 జనవరి 2024 న ప్రారంభమైంది. ఈ 31 జనవరి వరకు జరగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో ప్రముఖ చిత్రకారిని శ్రీమతి మారోజు విమలా దేవి చిత్రించిన చిత్రాలు ప్రదర్శింప బడ్డాయి..
Comments
Post a Comment