జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి లో 23కోట్ల 75 లక్షల రూ.ల వ్యయం తో నిర్మించ నున్న50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ కు భూమి పూజ
నల్గొండ
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి లో 23కోట్ల 75 లక్షల రూ.ల వ్యయం తో నిర్మించ నున్న50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ భవనం కు భూమి పూజ చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి,జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి,ఎస్.పి.చందన దీప్తి,రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ డి. ఈ.అజీజ్,మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా రాజ కుమారి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు,ఇంఛార్జి మున్సిపల్ చైర్మన్ అబ్బ గోని రమేష్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment