500 సంవత్సరాల సాకరమైతుంది - నూకల నరసింహ రెడ్డి
*500 సంవత్సరాల సాకరమైతుంది - నూకల నరసింహ రెడ్డి*
నల్గొండ,
20 జనవరి,2024,
నల్లగొండ పట్టణం పానగల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రధాన మంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్ద క్షేత్ర అభియాన్ లో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు నూకల నరసింహ రెడ్డి విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అయోధ్య లో భవ్య రామమందిరం నిర్మాణ కల సాకారం ఐతున్న సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. సుమారు 500 సంవత్సరాలనుండి అయోధ్య లో రామమందిరం నిర్మాణం కోసం పోరాటం నడుస్తుంది చివరికి సుప్రీం కోర్టు చారిత్రక తీర్పుతో రామమందిరం నిర్మాణనానికి అడ్డంకులు తొలిగిపోయి ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరిగింది, జనవరి 22 న భవ్య మందిరంలో బాల రామయ్య విగ్రహ ప్రతిష్ట జగనుంది, ఈసందర్బంగా ప్రజలఅందరూ ఆరోజు మన ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పూజాకార్యమాలు చేసుకో ప్రతి ఒక్కరు మీ దగ్గరలో ఉన్న దేవాలయనికి చేరుకొని భక్తులందరు కలిసి సామూహిక శ్రీరామ సంకిర్తినాలు,భజనలు, పూజలు, చేస్తూ విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం స్థానికoగా ఆలయ ల్లో ఏర్పాటు చేసిన LED స్క్రిన్ లో తిలకించాలని ప్రతిష్ట అనంతపురం అయోధ్య నుండి మన ఇంటి కీ చేరిన అక్షింతలు లను కుటుంబ సభ్యులందరికి అందించాలని,, సాయంత్రం మన ఇంటి ముందు తప్పకుండ కనీసం 5 లేదా అంత కంటే ఎక్కువ ప్రమిదాలతో దీపాలను వెలిగించి బాణాసంచా కాల్చి దీపావళి వేడుక జరుపుకోవాలని కోరారు..
ఈ కార్యక్రమం లో బీజేపీ నల్లగొండ నియోజకవర్గం కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, నల్లగొండ పట్టణ బీజేపీ అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి, మీడియా ఇంచార్జ్ పెరిక మునికుమార్, పానగల్ శక్తి కేంద్ర ఇంచార్జ్ మహేష్, వెంకన్న, శ్రీకాంత్, నాగరాజు, రామ భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment