నల్గొండ మున్సిపల్ తాత్కాలిక చైర్మన్ రమేష్ కు అభినందనలు వెల్లువ
నల్గొండ మున్సిపల్ తాత్కాలిక చైర్మన్ రమేష్ కు అభినందనలు వెల్లువ
*నల్లగొండ*: నల్గొండ మున్సిపల్ తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అబ్బగోని రమేష్ గౌడ్ ను గురువారం పలువురు కౌన్సిలర్లు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నేతలు కలిసి బోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుదోడ్ల వెంకట్రామిరెడ్డి, నల్లగొండ అశోక్, బీసీ సంఘం నేతలు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Post a Comment