క్యాలెండర్ ఆవిష్కరణ
గూడచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టీవి
క్యాలెండర్ ఆవిష్కరణ
గూడచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల. 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు, మాజీ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, ప్రముఖ పారిశ్రామిక వేత్త, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ (WAM) గ్లోబల్ అడ్వైసర్ బండారు సుబ్బారావు, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ (WAM) నేషనల్ అడ్వైసర్ కోటిక్ విఠల్. ఆవిష్కరణ లో ఎడిటర్ భూపతి రాజు ఉన్నారు.
ఈ క్రింది క్లిక్ చేసి 12 నెలల క్యాలెండర్ డౌన్లోడ్ / వీక్షించ వచ్చు.
https://drive.google.com/file/d/1J_ChiimxByhlO191kwp9UwfDKa24wuvR/view?usp=drivesdk
Comments
Post a Comment