ప్రభుత్వ సలహాదారుల నియామక ఉత్తర్వులు
*ప్రభుత్వ సలహాదారుల నియామక ఉత్తర్వులు*
1.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి నియామకం
2. ఎస్సీ,ఎస్టీ,బిసీ,మైనార్టీ శాఖలకు సలహాదారుగా షబ్బీర్ అలీ
3. రాష్ట్ర ప్రభుత్వ డిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా డా. మల్లు రవి
4. ప్రోటోకాల్,ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హర్కార వేణుగోపాల్ రావు నియామకం.
*నలుగురికి స్టేట్ మినిస్టర్ ర్యాంకు తో కూడిన ప్రోటోకాల్*
సంబంధిత ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి
Comments
Post a Comment