ఇప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్?
ఇప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్?
తెలంగాణ శాసన సభ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 45 రోజులు అయినప్పటికీ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ Websiteలో మాత్రమే ఇప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి గా కేసీఆర్ విద్యా శాఖ మంత్రి గా సబితా ఇంద్ర రెడ్డి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా రావుల శ్రీధర్ రెడ్డి గానే తెలుపుతుంది. ఇది అధికారుల పనితనానికి మచ్చు తునక గా చెప్పవచ్చు.
ఈ కార్పొరేషన్ ద్వారా పిలిచిన టెండర్లలో పలు అవకవతలు జరిగినట్లు గతం లో మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. వారికి జాస మొత్తం టెండర్ల మీదనే తప్ప పరిపాలన పై లేనట్లు ఉంది అనుకుంటున్నారు ప్రజలు.
ఈ క్రింది లింక్ ను ఓపెన్. చేసి మీరు కూడా చూడవచ్చు.
ఈ వార్త ను చదవండి
HMDA పై ఏసీబీ కన్ను?
https://www.gudachari.page/2024/01/hmda-acb_19.html
Comments
Post a Comment