బిజెపి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన నాగం వర్షిత్ రెడ్డి


 బిజెపి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన నాగం వర్షిత్ రెడ్డి


బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఈరోజు జిల్లా కార్యాలయం లో బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సదర్భంగా అయన మాట్లాడరు.  

అయన కామెంట్స్

బీజేపీ పార్టీ లో కస్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండ అవకాశాలు వస్తాయి అనడటానికి నేను ఉదాహరణ..


నాపై ఏంతో నమ్మకం తో చిన్న వయసులో నాకు ఈ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన మా రాష్ట పార్టీ కీ ముఖ్యం గా బీజేపీ రాష్ట అధ్యక్షులు కేంద్ర మంత్రి గౌరవనీయులు జి. కిషన్ రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు..


నాకు ఈ జిల్లా అధ్యక్షులు పదవిని నేను పార్టీ నాపై పెట్టిన బాధ్యత గా భావిస్తున్నాను...


నల్లగొండ జిల్లా లో జిల్లా నుండి.. బూత్ స్థాయి కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటు అందరిని కలుపుకొని జాతీయ, రాష్ట్ర పార్టీ లు ఇచ్చినా అన్ని కార్యక్రమలను విజవంతం చేస్తూ జిల్లా లో పార్టీ ని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతాని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటు ..ప్రజాసమస్యలపై ప్రభుత్వం మీద వత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కారం దొరికేవరకు పార్టీ పెద్దలను కార్యకర్తల ను కలుపుకొని ప్రజా పోరాటాలు చేస్తానని తెలియజేస్తున్నాము 


నాకోసం ఇంత దూరం వచ్చిన నన్ను ఏంతో ప్రేమతో ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు... తెలియజేస్తున్నాను



*బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి డా" కాసం వెంకటేశ్వర్లు కామెంట్స్*


బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు నియామకమైన డా "నాగం వర్షిత్ రెడ్డి కి శుభాకాంక్షలు


బీజేపీ కష్టపడి పనిచేసే వారికీ ఎప్పుడు గుర్తింపు లభిస్తుంది


బీజేపీ రాష్ట్ర పార్టీ నుండి బీజేపీ జిల్లా పార్టీ కీ నూతన అధ్యక్షులు అన్ని విధాలా సహాయ సహకారం అందిస్తాము..


రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల లో అత్యధికముగా బీజేపీ mp లు గెలబోతున్నారు..


ప్రజలకు కేంద్రం లో బీజేపీ మోడీ ప్రభుత్వం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని.. ఇప్పటికే ప్రజలు మానసికంగా బీజేపీ కీ ఓటు వేయడానికి సిద్దమైనరాని తెలిపారు,

గతంలో కంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 పైగా స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని..

రాష్ట్ర లో ఆచరణకు సాధ్యం కానీ గ్యారంటీ లను ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని వాటిని అమలులో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని..అన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!