Hmda పై ACB కన్ను?
Hmda అధికారుల పై ACB కన్ను?
హైదరాబాద్: Hmda అధికారుల పై ACB దృష్టి సారించినట్లు సమాచారం. అన్ని జోన్ల లో విధులు నిర్వహిస్తున్న PO ల, APO ల మరియు ఇతర టెక్నికల్ సిబ్బంది ఇంజనీరింగ్ అధికారుల సిబ్బంది వివరాలు సేకరిస్తున్నట్లు వినికిడి. వివరాలు కావాలని ఏసీబీ అధికారి ఒకరు hmda సెక్రటరీ ని కలవడం తో అన్ని జోన్ల అధికారులు కు వివరలు ఇవ్వమని సెక్రటరీ ఆదేశాలు ఇచ్చినట్లు గుసగుసలు వినపడుతున్నాయి
Comments
Post a Comment