Hmda పై ACB కన్ను?
Hmda పై ACB కన్ను?
హైదరాబాద్: Hmda అధికారుల పై ACB దృష్టి సారించినట్లు సమాచారం. అన్ని జోన్ల లో విధులు నిర్వహిస్తున్న PO ల, APO ల మరియు ఇతర టెక్నికల్ సిబ్బంది ఇంజనీరింగ్ అధికారుల సిబ్బంది వివరాలు సేకరిస్తున్నట్లు వినికిడి. వివరాలు కావాలని పది రోజుల కేంద్ర ఓ acb అధికారి ఒకరు hmda సెక్రటరీ ని కలవడం తో వివరలు ఇవ్వమని అధికారులు ను సెక్రటరీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
Comments
Post a Comment