HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించిన ఏసీబీ



 

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించిన ఏసీబీ


45పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ సంచలన విషయాలు

శివ బాలకృష్ణ ఇల్లు సహా 18చోట్ల హి ఏసీబీ సోదాలు 

భారీగా ఆస్తుల గుర్తింపు, 50ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు సేకరించిన ఏసీబీ

ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం ఐదు కోట్లు బహిరంగ మార్కెట్ లో 10రెట్లు

99లక్షల నగదు,

నాలుగు కార్ల విలువ 51లక్షలు,బ్యాంకు బాలెన్స్ 58లక్షలు

గోల్డ్ , సిల్వర్, వాచ్ లు,ఫోన్స్ , గృహోపకరణాలు మొత్తం వాల్యూ8కోట్ల 26లక్షలు

 పలు ఇన్ఫ్రా కంపెనీ లపై సైతం ఏసీబీ సోదాలు

155డాక్యుమెంట్ షీట్స్, 4పాస్బుక్స్ స్వాధీనం

Lic పాలసీ బాండ్స్ 20

ఐటీ రిటర్నస్ డాక్యుమెంట్లు స్వాదనం

నాలుగు బ్యాంకు పాస్బుక్స్ భినామీలను విచారించాల్సి ఉంది

ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉంది

 పలువురు భినామీలను గుర్తించిన ఏసీబీ

ఫిర్జాదిగూడలో పెంట రమాదేవి, మైహోం భూజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్ లో కొమ్మిడి సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి నివాసాల్లో సహా 18చోట్ల 

ఏసీబీ సోదాలు!

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్