హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ప్రస్తుత RERA సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు


 హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ప్రస్తుత RERA సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెర సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ శివ బాలకృష్ణ సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, ఇతర సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ బృందాలు ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన శోధన ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నాయి.

👇👇👇👇

HMDA పై ACB కన్ను అనే ఆర్టికల్ ను గూఢచారి ప్రచురించిన కొన్ని రోజుల్లోనే మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ACB బృందాలు సోదాలు చేయడం గమనార్హం. వార్త లింక్  ఓపెన్ చేసి చదవ వచ్చు https://www.gudachari.page/2024/01/hmda-acb_19.html


హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెర సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ శివ బాలకృష్ణ తో సంబంధం ఉన్న ఇళ్లు, కార్యాలయాలు, ఇతర సంస్థలపై అవినీతి నిరోధక శాఖ బృందాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బుదవారం ఉదయం నుంచి భారీ సోదాలు నిర్వహిస్తున్నాయి. 

అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. శివ బాలకృష్ణ ఇళ్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. శివ బాలకృష్ణ తన పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది.

సోర్సెస్ ప్రకారం, ACB యొక్క సుమారు 10 బృందాలు భారీ సంపదను కూడబెట్టుకున్నారనే సమాచారంతో ప్రాంగణంలో గాలించాయి. ఈ బృందాలు భారీగా నగదు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్లలోని షేర్లు, బ్యాంక్ లాకర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

  

ఈ వార్త ను చదవ వచ్చు
ఇప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్?

https://www.gudachari.page/2024/01/blog-post_47.html


 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్