CDPO అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్!

డైరెక్టర్ ఆఫ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ హైదరాబాద్ కార్యాలయం లో CDPO పనిచేస్తున్న అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్! ఆదిలాబాద్ జిల్లా జైనూర్‌లో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవోగా పనిచేస్తున్న టైమ్‌లో నిధుల గోల్‌మాల్ చేసినట్లు గుర్తింపు.! ట్రైబల్ పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేసే ఆరోగ్యలక్ష్మి మిల్క్ స్కీమ్‌లో 65 లక్షల 78 వేలు అవకతవకలు గుర్తించిన ACB