మార్కెట్ చైర్మన్ బలుస అరుణపై దాడికి నిరసనగా ధర్నా స్తంభించిన రాకపోకలు* *నింధితులను అరెస్ట్ చేసే వరకు పోరాటం ఆగదు*
* మార్కెట్ చైర్మన్ బలుస అరుణపై దాడికి నిరసనగా
జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర రాస్తారోకో ధర్నా స్తంభించిన రాకపోకలు*
*నింధితులను అరెస్ట్ చేసే వరకు పోరాటం ఆగదు*
-----------------:-------------::---:-------::----::---:::---::---::
RDO కు వినతి పత్రం ఇస్తున్న మహిళలు....
అచ్చంపేట పట్టణంలో నిన్న మార్కేట్ యార్డ్ లో చైర్మన్ అరుణ పై జరిగిన దాడికి నిరసనగా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో స్థానిక వాసవీ మాత దేవాలయంలో సమావేశం నిర్వహించి అక్కడి నుండి ర్యాలీగా ఆర్డీవో కార్యలయం దగ్గరకు చేరుకొని ఆర్డీవో కి వినతి పత్రం ఇచ్చిన అనంతరం అంబేద్కర్ కూడలి దగ్గర రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు అక్కడి నుండి పోలీస్ స్టేషన్ లో ci కి వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత అక్కడి నుండి నేరుగా చైర్మన్ అరుణ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన తర్వాత వాసవి మాత దేవాలయానికి చేరుకొని మళ్ళీ సమావేశం నిర్వహించి తదుపరి కార్యచరణ పై చర్చించడం జరిగింది.
Comments
Post a Comment