మనసురాబాద్ వాసవి క్లబ్ అధ్యక్షులుగా మొరిశెట్టి సంతోష్
మనసురాబాద్ వాసవి క్లబ్ అధ్యక్షులుగా మొరిశెట్టి సంతోష్ కుమార్ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమ శ్రీనివాసరావుని జనరల్ సెక్రటరీగా మరియు సరబ్ అంజిబాబుని ట్రెజరీగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులు విఎన్ గోల్డెన్ కే సి జి ఎఫ్ శ్రేయోభిలాషి అల్లడి పరమేశ్వరరావు వైస్ గవర్నర్ విఎన్ గుడ్డేటి నరసింహులు రీజియన్ చైర్మన్ మరియు విఎన్ శ్యాంసుందర్ రీజియన్ సెక్రటరీ మరియు విఎన్ శివ నాగేశ్వరరావు జోన్ చైర్మన్ మరియు సాయి మోహన్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైశ్యులు పోలేపల్లి బద్రీనాథ్ విశ్వనాథ్ జనార్దన్ దామెర సత్యనారాయణ బండారు అశోక్ రంగా శ్రీధర్ రంగా నరేందర్ అనిల్ వెంపటి గోపి గార్లపాటి రమేష్, పోలా నరసింహ గుప్తా, నాంపల్లి రమణ తదితరులు పాల్గొనడం జరిగింది.
Comments
Post a Comment