ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు
ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు
గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు లకు ఛార్జి మెమోలు
ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ.
వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో మిర్యాలగూడ డీఈ
నిర్లక్ష్యం
ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ
దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు.
వారి ఇచ్చే సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని cmd తెలిపారు.
Comments
Post a Comment