తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కే శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కే శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ జీవో నంబర్ 300 ను ఆదివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చైర్మన్ పదవి కాలం 2 సంవత్సారాలు ఉంటుందని ఆ జీఓ లో పేర్కొన్నారు. తదనుగుణంగా తదుపరి చర్య లు తీసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ను ఆదేశించారు.
Comments
Post a Comment