శ్రీ రాముడు , రామాయణం పై అనుచితవ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావు ని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూ సంస్థల ఆద్వర్యం లో నిరసన
శ్రీ రాముడు , రామాయణం పై అనుచితవ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావు ని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూ సంస్థల ఆద్వర్యం లో నిరసన
అయోధ్య లో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరిగిన సందర్భంగా
విషం కక్కుతున్న హిందూ ద్వేషుల దుశ్చర్యలకు మరియు
శ్రీ రాముడు , రామాయణం పై అనుచితవ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావు ని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూ సంస్థల ఆద్వర్యం లో ఈ కార్యక్రమం జరుగుతుందనీ నిర్వాహకులు తెలిపారు.
స్థలం :- తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద అంబేద్కర్ స్టాట్యు , ట్యాంక్ బండ్ , భాగ్యనగరం , ఆదివారం (4-02-2024) ఉదయం 11.00 గంటలకు.
Comments
Post a Comment