భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు..
*బిగ్ బ్రేకింగ్*
*భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు..*
*11 ఏళ్ల అనంతరం తీర్పు వెళ్ళండించి యావజ్జీవశిక్ష విధించిన కోర్ట్*
హైదరాబాద్ చిక్క డపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2013లో అచ్చయ్య నగర్ లో ఉండే భార్య రజినిని హత్య చేసిన భర్త జి. బాలకృష్ణ.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన బాలకృష్ణ.
నిందితుడు బాలకృష్ణ కు జీవిత ఖైదు శిక్ష విధించిన నాంపల్లి మూడవ అడిషనల్ మెట్రోపాలిటెన్ సెషన్ కోర్ట్ జడ్జి.
Comments
Post a Comment