ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతీ అరెస్ట్.
ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతీ అరెస్ట్.
జ్యోతి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు బంగారు ఆభరణాలు స్వాధీనం.
84 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి.
జ్యోతి ఇంటిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ..
జ్యోతి ఇంటిలో ఎక్కడపడితే అక్కడ నగదు స్వాధీనం ..
ఇంటిలో 65 లక్షల రూపాయల నగదు స్వాధీనం పరుచుకున్న ఎసిబి..
నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీన పరుచుకున్న ఏసీబీ..
84 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జ్యోతి..
జ్యోతిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు..
మరికాసేపట్లో జ్యోతి నీ కోర్టులో హాజరు పరుచనున్న ఏసీబీ అధికారులు.!
Comments
Post a Comment