విజయ సంకల్పయాత్ర ను జయప్రదం చేయండి - జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల
విజయ సంకల్పయాత్ర ను జయప్రదం చేయండి - జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల
నల్గొండ:
కలిసి కదులుదాం... మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ని గెలిపిద్దాం అనే లక్ష్యంతో తెలంగాణ బిజెపి చేపట్టిన విజయ సంకల్పయాత్ర కృష్ణమ్మ క్లస్టర్ క నల్గొండ జిల్లాలో ఈ నెల 28 నుండి ప్రారంభం కానున్నదని నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజ శేఖర్ రెడ్డి తెలిపారు.ఈ యాత్రను జయప్రదం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment