WAM మరియు ఆకృతి ఆధ్వర్యంలో పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు చే స్వీయ పరివర్తనతో విశ్వ పరివర్తన ప్రవచనం - కౌటికె విఠల్
WAM మరియు ఆకృతి ఆధ్వర్యంలో పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు చే స్వీయ పరివర్తనతో విశ్వ పరివర్తన ప్రవచనం - కౌటికె విఠల్
హైదరాబాద్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభతెలంగాణ రాష్ట్ర విభాగం మరియు ఆకృతి ఆధ్వర్యంలో * వైవిధ్యం * వైశిష్ట్యం మహా సహస్రావధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. గరికిపాటి నరసింహారావు చే స్వీయ పరివర్తనతో విశ్వ పరివర్తన ప్రవచన ప్రభంజనం నిర్వహిస్తున్నారు. భక్తులు అందరికీ ఇదే మా సాదర ఆహ్వానమని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ తెలిపారు.
కార్యక్రమం శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్ కాలనీ లో సమయం: 25 ఫిబ్రవరి 2024, ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని వారు తెలిపారు.
Comments
Post a Comment