టేట్ అర్హత ఫీజును తగ్గించాలి: బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి
*టేట్ అర్హత ఫీజును తగ్గించాలి: బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి*
గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుంది నల్గొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు వంగూరు రాఖీ అన్నారు. గతంలో టెట్ అర్హత ఫీజు ఒక పేపర్ కు రూ.200 ఉండగా దాని రూ.1000కి ఫీజు పెంచారు,రెండు పేపర్లు వస్తే అభ్యర్థులకు గతంలో రూ.300 ఉండగా దాని ఏకంగా రూ.2000కి పెంచారు.ఈ సాయి పెంచడం నిరుద్యోగులకు అన్యాయం చేయటమే, ఈ యొక్క ఫీజులను తక్షణమే తగ్గించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది.
Comments
Post a Comment