కార్పోరేషన్ ప్రకటించినందుకు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్
ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పోరేషన్ ప్రకటించినందుకు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేసిన ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా.
*_ఎన్నో సంవత్సరాల చిరకాల వాంఛ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు.. చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ ఆర్యవైశ్యులలో కూడా పేద ఆర్యవైశ్యులు ఉంటారు అని గుర్తించి ఆర్యవైశ్య కార్పొరేషన్ కి కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా.. ఈరోజు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ తరపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.
Comments
Post a Comment