జర్నలిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
జర్నలిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణలో అనేక పోరాటాలు చేసిందని జర్నలిస్టులు అనేవారు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నించాలన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి కలిసి రఘునందన్ రావుకు డైరీ అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కప్పర్ ప్రసాద్ రావు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి విలేకరి నుంచి రఘునందన్ రావు ఇంత ఎత్తుకు ఎదగడం సంతోషంగా ఉందని జర్నలిస్టుల సమస్యల కోసం అసెంబ్లీలో గళం విప్పిన రఘునందన్ రావు రేపు పార్లమెంట్లో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడేలా అవకాశం వస్తున్నందుకు సంతోషించారు
Comments
Post a Comment