నల్గొండలో 25 మంది నామినేషన్లు తిరస్కరణ
శుక్రవారం నల్గొండ లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన అనంతరం( 25) మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా (31) మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగింది.
అంగీకరించిన నామినేషన్ల అభ్యర్థుల వివరాలు

Comments
Post a Comment