జిల్లా అధికారుల అదుపులో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య..?


 

జిల్లా అధికారుల అదుపులో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య..?

సూర్యాపేట,: 

*👉జిల్లాలోని పలు మిల్లులపై రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల ఆకస్మిక తనిఖీలు...*

*👉జిల్లా అధికారుల అదుపులో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య..?*

*👉సూర్యాపేటలోని జమ్మిగడ్డ అపార్ట్మెంట్ లో ఇమ్మడి సోమనర్సయ్య ను అదుపులోకి తీసుకొని తిరుమలగిరి తన మిల్లుకు తరలించినట్లు సమాచారం.?*


*ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుండి CMR కోసం ఇచ్చిన వందల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు వచ్చిన సమాచారంతో సూర్యాపేట, తిరుమలగిరి, గరిడేపల్లి, కోదాడ తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. సూర్యాపేట మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య కూడా ఈ జాబితాలో ఉండడంతో తిరుమలగిరిలోని రెండు మిల్లుల్లో రెవిన్యూ, విద్యుత్, సివిల్ సప్లై తదితర శాఖల అధికారులు మిల్లుకు కేటాయించిన ధాన్యం, ప్రస్తుతం అక్కడ ఉన్న స్టాక్ వివరాలు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.* ఈయనకు సంభందించిన మిల్లుల  నుండి 450 కోట్ల విలువ చేసే ధాన్యాము  బాపతు CMR పెండింగ్ ఉన్నట్లు సమాచారం.?

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్