ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకుంది
బిజెపి సూరత్‌ను అనూహ్యంగా గెలుచుకుంది. ఇది ప్రధానంగా స్థానిక ఎన్నికలలో కనిపిస్తుంది కానీ లోక్‌సభలో చాలా అరుదుగా కనిపిస్తుంది.
ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం రేపింది.
ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.
ఇపుడు తాజాగా లోక్ సభ ఎన్నికలు ముంగట ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది.
2024 లోక్‌సభ మొదటి ఫలితం, సూరత్ లోక్‌సభ సీటును బీజేపీ ఏకపక్షంగా గెలుచుకుంది
కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ. కాంగ్రెస్ సూరత్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలను ప్రతిపాదించిన వారు అతని ఫారమ్‌పై సంతకం చేయలేదని తిరస్కరించారు.
మిగతా అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బీజేపీకి భారీ బూస్ట్
Comments
Post a Comment