కీ.శే. సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం చింతపల్లి సాయిబాబా దేవాలయం గోషాలకు గడ్డి వితరణ చేసిన ప్రముఖ హై కోర్టు అడ్వకేటు సోమవారపు సత్యనారాయణ
కీ.శే. సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం చింతపల్లి సాయిబాబా దేవాలయం గోషాలకు గడ్డి వితరణ చేసిన ప్రముఖ హై కోర్టు అడ్వకేటు సోమవారపు సత్యనారాయణ
స్వర్గీయ సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం చింతపల్లి సాయిబాబా దేవాలయం గోషాలకు ఒక ట్రాక్టర్ గడ్డి ఇచ్చినట్లు ఆయన కుమారుడు ప్రముఖ హై కోర్టు అడ్వకేటు సోమవారపు సత్యనారాయణ తెలిపారు. మరియు అయన పేరు మీద ఒక ట్రాక్టర్ గడ్డి ఇవ్వడం జరిగింది.
Comments
Post a Comment