క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కు సన్మానం


 నల్లగొండ పట్టణంలో సెంటినరి బాప్టిస్ట్ చర్చ్ నందు  జరిగిన క్రిస్టియన్ మైనారిటీ అవగాహన సదస్సు  లో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్  నూతనంగా ఎన్నికైన సందర్భంగా వారిని నల్లగొండ యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ టీం ఘనంగా సన్మానం చేశారు ఇట్టి సన్మాన కార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ క్రిస్టియన్ మైనార్టీ వైస్ చైర్మన్,  ఎ అనిల్ థామస్, జయోను ఫెలోషిప్ చైర్మన్ రెవరెండ్ మోహన్ బాబు , జనరల్ సెక్రెటరీ ఎ టి బి సి రెవరెండ్ డాక్టర్ బొంత సామెల్,  హోలీ టెంపుల్ సీనియర్ పాస్టర్ రెవరెండ్ ప్రసాద్ చౌదరి , టిపిసిసి సెక్రటరీ బ్రదర్ హేజ్కెల్ , నల్లగొండ కాంసెన్సీ ఇంచార్జ్ అల్లం ప్రభాకర్ రెడ్డి, గార్లు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన వారు దాసరి ప్రీతి ప్రశాంత్  కాంగ్రెస్ క్రైస్తవ నాయకురాలు, యుపిఎఫ్ ప్రెసిడెంట్ రెవరెండ్ కత్తి డేవిడ్ రాజ్ , యుపిఎఫ్ జనరల్ సెక్రెటరీ పాస్టర్ పి సైమన్, యుపిఎఫ్ ట్రెజరర్ రెవరెండ్ రవికుమార్, సి బి సి ప్రెసిడెంట్ బ్రదర్ ఎస్పీ జయప్రకాష్ , జీసస్ క్రైస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ డి ప్రభువరం, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ సీనియర్ పాస్టర్ పీ ఆర్ డేవిడ్ గారు సి ఎస్ ఐ చర్చ్ సెక్రటరీ సిస్టర్ సంపూర్ణ దేవిగార్లు పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతంగా నిర్వహించినారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్