నల్గొండ జిల్లా ఎన్నికల పరిశీలకులు





       పార్లమెంటు ఎన్నికలలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. 


          గురువారం నల్గొండ జిల్లాకు లోకసభ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా నియమితులైన (2010) ఐఏఎస్ బ్యాచ్ అధికారి మనోజ్ కుమార్ మానిక్ రావు సూర్య వంశీ జిల్లాకు వచ్చారు. వీరు లోక సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలోనే ఉండి లోకసభ ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తారు.  జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు. 9867383846 సెల్ ఫోన్ నెంబర్లో అందుబాటులో ఉంటారు.


       జిల్లాకు పోలీసు పరిశీలకులుగా  (2011 )ఐపిఎస్ బ్యాచ్ అధికారి  ఆమోఘ్ జీవన్ గాంకర్ నియమితులు కాగా, వీరు సైతం జిల్లాకు  చేరుకున్నారు. వీరు పోలీస్ అతిథి గృహంలో ఫోన్ నెంబర్ 8978946757 లో అందుబాటులో ఉంటారు.


         కాగా ఇదివరకే జిల్లాకు వ్యయపరిశీలకులుగా కళ్యాణ్ కుమార్ దాస్  ( 2012) బ్యాచ్ ఐ ఆర్ ఎస్ అధికారి  జిల్లాకు  వచ్చారు.

____________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్