అలీన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం..


 
షాద్నగర్..


అలిన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం..


 ఫార్మా కంపెనీలో భారీగా చెలరేగిన మంటలు..


 రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది..


 అగ్నిప్రమాదం సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు..


 కంపెనీలో చిక్కుకుపోయిన దాదాపు 50 మంది కార్మికులు..


మంటలు వేడి తాళలేక బిల్డింగ్ పైనుంచి దూకిన నలుగురు కార్మికులు..


 లోపల ఉన్నవారిని బయటకు తెచ్చే ప్రయత్నం..


  తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్ధ నాదాలు..


 కార్మికులను బయటకు రప్పిస్తున్న ఫైర్ సిబ్బంది..


 నిచ్చెన ద్వారా కంపెనీ నుంచి బయటికి వస్తున్న కార్మికులు..


 ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారా అనేదానిపై అధికారులు ఆరా..


 మంటలు దాటికి చుట్టుపక్కల వ్యాపించిన పొగ ..


పొగతో ఉక్కిరి బిక్కరవుతున్న సానికులు..


*50 మంది కాపాడినబాలుడు* 


షాద్నగర్ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం 50 మంది ప్రాణాలను నిలబెట్టింది. స్థానికంగా నివసించే సాయిచరణ్ అనే బాలుడు మంటలను గమనించి భవనం పైకెక్కి తాడు కట్టాడు. ఆ తాడు సహాయంతో బిల్డింగ్ లోని కార్మికులు కిందకు దిగారు. లేదంటే వారందరూ అక్కడే సజీవదహనమయ్యేవారు. కాగా వెల్డింగ్ పనుల వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు గుర్తించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్