మోడీ గెలుపును కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో లండన్ నగరం లో "Run for Modi"
మోడీ గెలుపును కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో
లండన్ నగరం లో "Run for Modi"
నరేంద్ర మోడీ గెలుపు ను కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో లండన్ నగరం లో "Run for Modi" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో 400 కు పైగా BJP కార్యకర్తలు పాల్గొని మోడీ కి మద్దతు తెలుపారు. కార్యక్రమం అనంతరం energetic FlashMob డాన్స్ లండన్ Tower Bridge దగ్గర జరిగింది. ఈ కార్యక్రమంలో OFBJP నాయకులు సురేష్ మంగళగిరి, గుండా షణ్ముఖ, రంజిత్ తణుకు, తులసి, వివేక్ , రాజ్, అశ్విన్, అనుపిండి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment