.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టబడిన పోలీసులు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టబడిన పోలీసులు. ఓ కేసుకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేసిన ఎస్సై షఫీ. పట్టుబడిన వారిలో ఎస్సై షఫీ, ఇన్‌స్పెక్టర్ వీరాస్వామి, కానిస్టేబుల్ ఉన్నట్టు సమాచారం.
Comments
Post a Comment