4 గురు అభ్యర్థులు (5) సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

 


 

     వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి మూడవ రోజైన (4-5-2024) శనివారం 4 గురు అభ్యర్థులు (5) సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.  


   నేషనల్ నవ క్రాంతి పార్టీ అభ్యర్థిగా (1) సెట్, స్వతంత్ర అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్ ను కర్నే రవి దాఖలు చేశారు.స్వతంత్ర అభ్యర్థులుగా భైరవభట్ల శ్రీనివాసరావు (1) సెట్, బక్క జడ్సన్ (1) సెట్, దైద సోమ సుందర్ (1) సెట్ నామినేషన్ దాఖలు చేశారు. 


      నామినేషన్ పత్రాలను నల్గొండ జిల్లా కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సిహెచ్. మహేందర్ జీ కి సమర్పించారు.

____________________________________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ ,నల్గొండ*

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్