బీజేపీ 400 స్థానాలకు పైగా గెలుచుకుంటాం*




*బీజేపీ 400 స్థానాలకు పైగా గెలుచుకుంటాం*

*-పెరిక మునికుమార్*

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి 


*నల్లగొండ పాతబస్తీ 12వార్డ్ పోలింగ్ బూత్ 50,51 లలో బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారం లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పెరిక మునికుమార్   పాల్గొన్నారు... కేంద్రం లో మరో సారి నరేంద్ర మోదీ కి మద్దతు తెలియజేయాలనీ బీజేపీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి  కమలం పువ్వు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుతు.. పోలింగ్ బూత్ అధ్యక్షులు.. బూత్ కో-అడినేటర్స్, BLA- 2 మరియు బీజేపీ కార్యకర్తలను కలుపుకొని..ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది..ఈ సందర్బంగా పెరిక మునికుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఓటర్ ల దగ్గరకు వెళ్ళినప్పుడు .. ఈసారి మా ఓటు బీజేపీ కే అని.. నరేంద్ర మోదీ గారికి మా సంపూర్ణ మద్దతూ అని.. ఈ సారి మా ఓటు దేశ అభివృద్ధి కోసమే..అంటూ.. నల్లగొండ లో కుటుంబ రాజకీయలకు బుద్ది చెప్పితమని.. శానపూడి సైదన్నను తప్పకుండ గెలిపించుకుంటాం అని 400 సీట్ల లో నల్లగొండ కూడా ఉంటుందని తెలుపుతూ బీజేపీ ని ఆశీర్వాదిస్తున్నారని తెలియజేసారు...*
 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్