కేటీఆర్ రోడ్ షోలో హనుమాన్ దీక్ష పరుల నిరసన
కేటీఆర్ రోడ్ షోలో హనుమాన్ దీక్ష పరుల నిరసన
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ వద్ద హనుమాన్ దీక్ష పరుల నిరసనకు దిగారు. గత కొన్ని రోజుల క్రితం జై శ్రీరామ్ అనే పదం అన్నం పెడుతుందా అని అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్న దీక్షాపరులు. టీఆర్ కి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నిరసన. దీక్షాపరులకు నచ్చచెప్పిన పోలీసులు.
Comments
Post a Comment