మాజీ గవర్నర్ శ్రీమతి డా. తమిళిసాయి సౌందరరాజన్‌తో గెట్ టు గెదర్ లో పాల్గొన్న వామ్ నాయకులు
మాజీ గవర్నర్ శ్రీమతి డా. తమిళిసాయి సౌందరరాజన్‌తో గెట్ టు గెదర్ లో పాల్గొన్న వామ్ నాయకులు
హైదరాబాద్. హోటల్ మారియట్ లో తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీమతి డా. తమిళిసాయి సౌందరరాజన్‌తో గెట్ టుగెదర్ అయిన వామ్ నాయకులు. వామ్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ & తమిళనాడు బీజేపీ మీడియా సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రంగనాయకులు పొన్నూరు నేతృత్వంలో ఈ గెట్ టుగెదర్ జరిగింది. ఈ సమావేశం లో జాతీయ సలహాదారు కౌటికే విఠల్, వూరబాబు రావు, గ్లోబల్ చైర్మన్, సిటిజన్ ఫోరం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింగిరికొండ నరసింహ, తెలంగాణ కోశాధికారి కొత్త వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ ఫోరం కోశాధికారి రాఘవేందర్, వామ్ నాయకులు సుంకు రమేష్, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి శ్రీ మధు గెట్ టుగెదర్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ మాట్లాడుతూ సమీప ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు.
Comments
Post a Comment