పెళ్లి నెపంతో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కానిస్టేబుల్ అరెస్టు, రిమాండ్
పెళ్లి నెపంతో మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకు గాను RGIA పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ G.ప్రదీప్‌ను రాజేందర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు....బాధిత మైనర్ బాలిక ఫిర్యాదుపై లైంగిక వేధింపులు & బెదిరింపు కేసు నమోదు
Comments
Post a Comment